¡Sorpréndeme!

Aghori NagaSadhu అరెస్ట్.. షాకిచ్చిన పోలీసులు | Oneindia Telugu

2024-10-31 5,488 Dailymotion

Aghori Naga Sadhu arrested by mancherial police
తెలంగాణలో ముత్యాలమ్మ విగ్రహంపై దాడి చేసిన ఘటన నేపధ్యంలో ఒక్కసారిగా తెలంగాణలో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నవంబర్ 1వ తేదీన ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో పోలీసులు అఘోరీ నాగసాధును అరెస్ట్ చేసారు. అఘోరీ ని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా, సురక్షితంగా ఉంచడానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

#AghoriNagaSadhu
#LadyAghori
#aghoriarrest
#AghoriInterview
#mutyalammatemple
#attackonmutyalammatemple
~PR.358~ED.234~HT.286~